Payal Rajput: ఆ హీరోకు దగ్గర అవుతున్న పాయల్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది ఎక్స్పోజింగ్ చేస్తూ ఫేమస్ అయిన వారు ఉంటే…. మరికొందరేమో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా చాలా ట్రెడిషనల్ గా సినిమాల్లో నటిస్తూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం ఎక్స్పోజింగ్ చేసే అవకాశం వస్తే అసలు వదులుకోరు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఒకరు.

ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…..ఆ సినిమాలో హీరో కార్తికేయకు జోడిగా నటించి రొమాంటిక్ సన్నివేశాల్లో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాను నటించిన మొదటి సినిమాలోనే బోల్డ్ గా నటించి ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది.

ఆ సినిమాలో తన నటనకు కుర్ర కారు అంతా ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీ డిస్కో రాజా, వెంకీ మామ వంటి పెద్ద చిత్రాల్లో అవకాశాలను అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు మాత్రం లభించలేదు. వరుస పరాజయాలను ఎదుర్కొంది. అయితే ఈ మధ్య అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కోలీవుడ్ స్టార్ హీరోతో చాలా క్లోజ్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

Rakshana Release date out now

సినిమా అవకాశాల కోసమే ఆ హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసిన పాయల్ అభిమానులు అతనితో ప్రేమలో ఉందేమో, అందుకే ఆ హీరోతో క్లోజ్ గా తిరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు