Ajith Kumar: ఆ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్న అజిత్.. మూవీ కన్ఫర్మ్ అయినట్లేనా..?

Ajith Kumar: టాలెంటెడ్ హీరో అజిత్ కుమార్ మనందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో సైతం మంచి గుర్తింపును సంపాదించుకున్న అజిత్ కుమార్ ప్రెసెంట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

విజయం అపజయాలతో సంబంధం లేకుండా మంచి కాన్సెప్ట్లను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు అజిత్ కుమార్. ఇక ఇటీవలే గుడ్ బాడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు. ఇక తాజాగా అజిత్ కుమార్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Ajith is negotiating with the director.. is the movie confirmed?
Ajith is negotiating with the director.. is the movie confirmed?

అజిత్ తన నెక్స్ట్ మూవీ ని శంకర్ తో చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్న శంకర్ అనంతరం అజిత్ తో ఓ సినిమాని రూపొందించే ప్లాన్ లో ఉన్నాడు. ఇక ఇందుకోసం ఒక వారం క్రితం సినిమా కోసం చర్చలు కూడా జరిగాయి. ఒకవేళ ఈ కాంబో కనుక సెట్ అయితే బాక్స్ ఆఫీస్ లు షేక్ అవ్వాల్సిందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు