Allu Arjun: చిక్కుల్లో పడ్డ అల్లు అర్జున్ , గీత ఆర్ట్స్ సోషల్ మీడియా అకౌంట్స్..!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రజెంట్ పుష్ప 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ ప్రజెంట్ అనేక ఘటనలలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు పాలిటిక్స్ కారణంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ కి గురైన అల్లు అర్జున్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా అల్లు అర్జున్, గీత ఆర్ట్స్ సోషల్ మీడియా ఎకౌంట్లు పనిచేయడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల పుష్ప మూవీ నుంచి సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే.

Allu Arjun Votes In Hyderabad

- Advertisement -

ఈ సాంగ్స్ కి రీల్స్ చేస్తూ కొందరు అల్లు అర్జున్ ని అండ్ గీత ఆర్ట్స్ ని ట్యాగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికి ట్యాగ్ అవడం లేదు. అదేవిధంగా గీత ఆర్ట్స్ కానీ అల్లు అర్జున్ ఐడి సర్చ్ చేస్తుంటే సోషల్ మీడియాలో కనిపించడం లేదు. మరి దీనికి కారణం ఏంటనేది తెలియాలంటే అల్లు అర్జున్ లేదా గీత ఆర్ట్స్ వారు స్పందించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు