Vishwak Sen: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2 పై దిమ్మతిరిగే అప్డేట్..!

Vishwak Sen: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నేహా శెట్టి , అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇక రీసెంట్ టైంలో అయితే ఏ మూవీకి సాలిడ్ బజ్ నెలకు ఒక ఈ మూవీకి మంచి ప్రమోషన్స్ ని కూడా మేకర్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం ప్రమోషన్స్లో విశ్వక్సేన్ అలానే నిర్మాత నాగ వంశీ ఇద్దరు మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అందించారు. చాలా విశ్వక్ ఈ సినిమాకి పార్ట్ 2 కోసం ఓపెన్ అయ్యారు. నీ సినిమాకి పార్ట్ 2 ఉందని అందులో కూడా తానే హీరో అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఇప్పుడు ఉందని కన్ఫామ్ అయిపోయింది.

gangs-of-godavari-actor sharwanand was first choice for gangs of godavari movie
gangs-of-godavari-actor sharwanand was first choice for gangs of godavari movie

ఇక ఈ చిత్రంలో ఆయుష ఖాన్ స్పెషల్ సాంగ్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వ్యవహరిస్తున్నారు. మరి రేపు ఈ చిత్రం గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు