Vimanam :శృతి మించుతున్న అనసూయ అందాల ఆరబోత

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ యాంకర్ అయిన అనసూయ ప్రస్తుతం సినిమాలలో బిజీ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయనాలో ఒక క్యారెక్టర్ లో కనిపించిన అనసూయ ఈ సినిమా తరువాత నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో నటించిన అనసూయ, రంగమ్మత్త పాత్రలో బాగానే ఎక్స్ పోసింగ్ ఇచ్చింది. ఆ తరువాత నుంచి అనసూయకి ఎక్కువగా గ్లామర్ రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అలా సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో మొదటిసారి అనసూయ ఐటెం సాంగ్ కూడా చేసింది.ఇక తర్వాత నుంచి అనసూయ ఐటెం సాంగ్స్ అయిన, ఎక్స్ పోసింగ్ పాత్రలకైనా నో చెప్పకుండా తన బ్యూటీని క్యాష్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అయితే ఇలాంటి ఎక్స్ పోసింగ్ ఉన్న పాత్రలు చేస్తూ, బయటికి మాత్రం ఫెమినిస్ట్ లాగ మాట్లాడటం మూలాన సోషల్ మీడియాలో తరుచూ ట్రోల్స్ కి గురి అవుతూ ఉంటుంది.

అయితే ప్రస్తుతం అనసూయ పుష్పా2 తో పలు మీడియం బడ్జెట్ సినిమాలలో నటిస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన విమానం అనే సినిమాకి సంబంధించి సుమతి అనే సాంగ్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాలో అనసూయ ప్రాస్టిట్యూట్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మళ్ళీ రంగమ్మత్త తరహాలో అనసూయ ఆమె అందాల ఆరబోతకు అడ్డు చెప్పకుండా క్యారెక్టర్ చేసినట్టు లిరికల్ సాంగ్ ద్వారా తెలుస్తోంది. సముద్రఖని, రాహుల్ రవీంద్రన్, ధన్ రాజ్ అనసూయ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఓల్డ్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తుందట. అయితే మరి ఈమె క్యారెక్టర్ కి సంబంధించి ఏ న్యూస్ మూవీ యూనిట్ తెలియపరచకపోవటం విశేషం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు