Anasuya Bharadwaj : ఈ వయసులో కూడా ప్రైవేట్‌ ఫోటోలు… దారుణంగా ట్రోలింగ్‌ !

Anasuya Bharadwaj : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ అతితక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను దక్కించుకుంది. న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా నిలిచింది.

జబర్దస్త్ లో యాంకర్ గా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు షోలలో కూడా యాంకరింగ్ చేసేది. అంతేకాకుండా సినిమాలలో కూడా ఛాన్స్ లో కొట్టేసింది. కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. అప్పటినుంచి ఇక ఈ బ్యూటీ వెనుదిరిగి చూసుకోకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి వరుస సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప-2లోనూ అనసూయ మంచి పాత్రను పోషిస్తుంది.

 

- Advertisement -

ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా…. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటుంది. అంతేకాకుండా తన అభిమానులతో ముచ్చటిస్తూ…. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది. నిత్యం తన ఫోటోలను షేర్ చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది.

trolls on Anasuya latest photos

ఈ ఫోటోలలో అనసూయ ఎక్కడో దూర ప్రాంతంలో కొండలు, చెట్ల నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తూ హాట్ గా ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో అనసూయ ముఖానికి మొటిమలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన చాలామంది అభిమానులు ముఖానికి మొటిమలు ఉన్నాయి. మేకప్ వేసుకోకుండా ఫోటోలు దిగినట్టుగా ఉన్నావు ఇలాంటి వయసులో కూడా ఇంత హాట్ గా ఫోటోలు దిగడం అవసరమా అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు