Anasuya: సుకుమార్ పై ఫైర్ అయిన అనసూయ.. కారణం ఇదే..!

Anasuya: టాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అనసూయ ప్రెసెంట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం మూవీ లో రంగం అత్త పాత్ర పోషించి ఓవర్ నైట్ లో స్టార్ యాక్ట్రెస్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ ద్వారా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

ఇక పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్ర పోషించి ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ప్రెసెంట్ పుష్ప మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే చిత్రంలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇదిలా ఉంటే అనసూయ పై తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. అనసూయ పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్ పై ఫైర్ అయ్యిందట.

anasuya-fired-on-sukumar-this-is-the-reason
anasuya-fired-on-sukumar-this-is-the-reason

వివరాల్లోకి వెళితే.. అనసూయ అడిగిన రెమ్యునరేషన్ ని మొదట సుకుమార్ ఇస్తానని ఒప్పుకున్నాడట. కానీ అనంతరం కొంత తగ్గించి ఇవ్వడంతో మన బోల్డ్ పాప కాస్త సీరియస్ అయ్యిందట. మొదట అనుకున్నా రెమ్యునరేషన్ ని ఎలా తగ్గిస్తారు అంటూ ఫైర్ అయ్యిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్ సంచలనం సృష్టిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు