Anasuya: ఆ పని చేయడం వల్లే అనసూయ ఇలా రెచ్చిపోతుందా ?

Anasuya:  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ముందు అనసూయ భరద్వాజ్ ఉంటారు. యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో పాపులారిటీని సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్ గా అలాగే నటిగా ఇప్పుడు ఇండస్ట్రీ ఇన్ దున్నేస్తోంది.

వాస్తవానికి యాంకర్ అనసూయకు జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షో లేకపోతే ఆమెకు లైఫ్ లేదని చెప్పవచ్చు. కెరీర్ ప్రారంభంలో న్యూస్ రీడర్గా వచ్చిన ఈ బ్యూటీ… ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా సందడి చేసింది. అక్కడే తన హాట్ అందాలను ఆరబోసి… అందరి కళ్ళలో పడింది అనసూయ.

ఆ తర్వాత జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన తర్వాత అనసూయ కెరీర్ మరింత స్ట్రాంగ్ అయిందని చెప్పవచ్చు. జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పుష్ప, రంగస్థలం, కథనం, క్షణం లాంటి ఎన్నో సినిమాలు చేసి వరుస హిట్లు అందుకుంది. ఇక ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో చూసినా ఖచ్చితంగా అనసూయ ఏదో ఒక పాత్రలో కనిపిస్తోంది.

- Advertisement -

అయితే జబర్దస్త్ షో నుంచి బయటికి రాకుండా… అక్కడ యాంకర్ గా ఉంటే… అనసూయ ఇంత సక్సెస్ కాలేకపోయేదని కొంతమంది అంటున్నారు. అందులో నుంచి బయటికి రావడం వల్ల ఇప్పుడు ఇండస్ట్రీని దున్నేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.కాగా అనసూయ సోషల్ మీడియాలో తన అందచందాలను నిత్య మారబోస్తున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు