Anchor Sreemukhi: ఎద అందాలు చూపిస్తూ నిద్ర చెరిపేస్తున్న శ్రీముఖి..

Anchor Sreemukhi

మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఓవైపు తన యాంకరింగ్ తో… అదరగొడుతూనే సినిమాలు కూడా చేస్తోంది శ్రీముఖి. బిగ్ బాస్ షో కు వెళ్లి రన్నర్ ఆప్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ… రియాల్టీ షోలలో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.

సినిమా ఈవెంట్లు, స్పెషల్ ఈవెంట్లు ఇలా అన్నిటినీ చేసుకుంటూ ముందుకు సాగుతోంది యాంకర్ శ్రీముఖి. సింపుల్గా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ సుమాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

షోల దగ్గర నుంచి ఈవెంట్స్ వరకు తనదైన ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే దూసుకుపోతోంది. అటు సోషల్ మీడియాలో కూడా తన అందచెందాలను నిత్యం ఆరబోస్తూ అందరినీ టెంప్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్లాక్ డ్రెస్ లో కనిపించి అందర్నీ తన వైపునకు లాక్కుంది శ్రీముఖి. ఈ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా… తన ఎద అందాలను కూడా చూపించేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం శ్రీముఖికి చెందిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

- Advertisement -

Anchor sreemukhi Charming in black dress

Anchor sreemukhi Charming in black dress

Anchor sreemukhi Charming in black dress

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు