Anupama: బ్లాక్ డ్రెస్ లో ఎద అందాలు చూపించి రచ్చ చేస్తున్న అనుపమ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “అ ఆ” సినిమాలో ఓ కీలకపాత్రలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

యంగ్ హీరోల దగ్గర నుంచి ఒకప్పటి హీరోల వరకు అందరి సరసన నటించే అవకాశాన్ని అందుకుంటుంది. తెలుగులోనే కాకుండా తమిళ భాషచిత్రాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది. సోషల్ మీడియాలో అనుపమాకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. దానికి తగినట్టుగానే ఈ భామ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.

 

- Advertisement -

ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ అలరిస్తుంటుంది. తాజాగా అనుపమ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ లైక్స్ కొడుతున్నారు. అనుపమ చాలా హాట్ గా, అందంగా ఉందని తన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Unveiling Anupama Parameswaran's Mesmerizing Beauty in Pictures

ఇదిలా ఉండగా….తాజాగా అనుపమ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందుకని బాక్సాఫీస్ రికార్డులను కోల్లగొట్టింది. ఈ సినిమాలో అనుపమ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇక అనుపమ నటించే తదుపరి సినిమా కోసం తన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు