Ashika Ranganath : కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాధ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ రేంజును అందుకుంది.. ఈ ఏడాది అక్కినేని నాగార్జున నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ నా సామిరంగ సినిమాలో నటించింది.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంది..ఇప్పుడు వరుస సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది.. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..
తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. ఇదిలా ఉండగా తాజాగా తాజాగా తన ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తుంది.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
కన్నడ బ్యూటీ వరుస సినిమాలతో ఈ ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగ’తో ఆడియన్స్ను పలకరించింది ఆషికా రంగనాథ్. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆషికా మరో మెగా ఛాన్స్ కూడా ఇటీవల సొంతం చేసుకుంది. చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆషికా కూడా కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా షూటింగ్ గ్యాప్లో అలా ఓ ట్రిప్ వెళ్లింది ఈ బ్యూటీ. ఈ వెకేషన్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..