Ashika Ranganath: గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన నాగ్‌ బ్యూటీ!

Ashika Ranganath: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా హీరోయిన్ల హవానే కొనసాగుతోంది. ముఖ్యంగా మన తెలుగు హీరోయిన్ల కంటే బయట నుంచి వచ్చిన వారికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడానికి ఇష్టపడతారు.

అదే తెలుగు హీరోయిన్లు అయితే ఎక్స్పోజింగ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్లనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఛాన్స్ ఇస్తున్నారు. ఇక ఆ హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేస్తూ ఇండస్ట్రీలో వారి హవాను కొనసాగిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో ఆషికా రంగనాథన్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

తాను నటించింది రెండు సినిమాలు అయినప్పటికీ ఎంతోమంది అభిమానుల మనసులను కొల్లగొట్టింది. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన ఆమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ బ్యూటీ పరిచయమైంది. ఈ సినిమా అనంతరం కింగ్ నాగార్జున సరసన ఛాన్స్ కొట్టేసింది. నా సామి రంగా సినిమాలో ఈ బ్యూటీ అద్భుతంగా నటించింది. ఈ రెండు సినిమాల అనంతరం ఆషికా రంగనాథన్ కి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

- Advertisement -

Ashika Ranganath: క‌న్న‌డంలో హ‌య్యెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ ఉన్న  హీరోయిన్ ఎవ‌రంటే?-ashika ranganath is most followed kannada actress on  instagram sandalwood naasimranga viswambara ,ఫోటో ...

దానికి తగినట్టుగానే ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా యాష్ కలర్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది. ఈ ఫోటోలో ఆషిక చాలా సాంప్రదాయంగా రెడీ అయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన యద, నడుము అందాలు చూపకనే చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు