Ashika Ranganath : ఆషికా రంగనాధ్ అదిరేటి అందాలు..

Ashika Ranganath: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. పుట్టగొడుగుల్లాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు పుట్టుకు వస్తున్నారు. ఎక్కడ చూసినా హీరోయిన్ల హవానే కనిపిస్తోంది. మన తెలుగు హీరోయిన్ల కంటే బయట నుంచి వచ్చిన హీరోయిన్లకు ఎక్కువగా ఛాన్సులు ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడం అలవాటైపోయింది.

అదే తెలుగు హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేయడానికి కాస్త మొహమాటం పడుతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లకు బాగా ఛాన్సులు వస్తున్నాయి. అలాంటి హీరోయిన్లలో ఆశిక రంగనాథ్ ఒకరు. టాలీవుడ్ హీరోయిన్ ఆశిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Ashika Ranganath Looks Hot

నా సామి రంగ సినిమా హీరోయిన్… ఆషిక రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకు వెళ్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన అమిగోస్ సినిమాతో… తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత కింగ్ నాగార్జున సరసన చాన్స్ కొట్టేసింది ఈ యంగ్ హీరోయిన్. ఆ సినిమానే నా సామి రంగ. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

- Advertisement -

దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ… రచ్చ చేస్తుంది హీరోయిన్ ఆశికా రంగనాథ్.అయితే తాజాగా బ్లాక్ డ్రెస్ వేసుకొని… మెరిసింది ఈ ముద్దుగుమ్మ. తన తొడ అందాలు… ఊర చూపులతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు