Bachhalamalli first look: బచ్చల మల్లి.. పేరు వినే ఉంటారు.. రేపు మనిషిని కూడా చూడండి.. అల్లరి నరేష్ మాస్ జాతర..!

Bachhalamalli first look: కమెడియన్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో తన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ నటుడు ప్రజెంట్ సీరియస్ సినిమాలను ఎంచుకుంటున్నాడు.

ఇటీవల ఆ ఒక్కటి అడక్కు మూవీతో కామెడీ సినిమా చేశాడు. ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రం గానే ఆడింది.‌ దీంతో తన తదుపరి చిత్రాన్ని మాస్ వేలో ప్రేక్షకులకు అందించనున్నాడు.

Bachhala Malli.. You will hear the name.. See the man tomorrow too
Bachhala Malli.. You will hear the name.. See the man tomorrow too

ఈ క్రమంలోనే బచ్చల మళ్ళీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ విడుదల టైం ని రిలీజ్ చేశారు. నేడు అనగా మే 27 రాత్రి 12:06 నిమిషాలకి ఈ మూవీ ఒక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ” బచ్చల మల్లి..‌ పేరు వినే ఉంటారు.. రేపు మనిషిని కూడా చూడండి.. ఆరడుగుల మూర్ఖుడు ” అనే డైలాగ్ తో ఈ మూవీ ఈ యొక్క ఫస్ట్ లుక్ టైం ని ఖరారు చేసింది మూవీ యూనిట్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు