Bold beauty: ఆరేళ్లకే ఎంట్రీ.. పదహారేళ్లకే పెళ్లి.. బోల్డ్ గా రెచ్చిపోతున్న బ్యూటీ..!

Bold beauty..సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగడం అంటే అంత సులభమైన పనేమీ కాదు..ఎన్నో అవస్థలు, కష్టాలు ఎదుర్కొని ఆ తర్వాత సక్సెస్ అవుతూ ఉంటారు.. అలాంటి వారిలో చాలా మంది కొత్తగా వచ్చే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఒకప్పుడు ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి రాణిస్తున్నారు… ఈ క్రమంలోనే ఒక నటి తనకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడే యాక్టింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత బి గ్రేడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు చాలా సినిమాలలో వ్యాంప్ క్యారెక్టర్స్ పోషించి నటిగా మంచి పేరు కూడా సొంతం చేసుకుంది..

ఆరేళ్లకే లక్స్ సోప్ యాడ్..

Bold beauty: entry at the age of six.. marriage at the age of sixteen.. boldly exciting beauty..!
Bold beauty: entry at the age of six.. marriage at the age of sixteen.. boldly exciting beauty..!

ప్రత్యేకంగా స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ర్యాంప్ యాక్టర్స్ గా పేరు దక్కించుకుంది.. ఈమె ఎవరో కాదు ప్రముఖ టీవీ నటి ఊర్వశీ ధోలాకియా.. హిందీ టీవీ ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2001లో హిందీ టీవీ సీరియల్స్ అయిన కసౌటీ జిందగీ కే లో విలన్ గా నటించి అందరిని ఒక్కసారిగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా కొమోలిక పాత్రలో ఊర్వశీ తన నటనతో ప్రేక్షకులను ఒక్కసారిగా మెస్మరైజ్ చేసిందని చెప్పాలి. ఇక ఈమె ఆరు సంవత్సరాల వయసులోనే ప్రముఖ నటి రేవతి తో కలిసి లక్స్ సోప్ టీవీ యాడ్ లో కూడా నటించింది.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచీ వ్యాంప్ పాత్రల వైపు…

1986లో విడుదలైన బాబుల్ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆరు సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఊర్వశి.. ఆ తర్వాత దేక్ భాయ్ దేక్ మనం సీరియల్ లో కూడా నటించింది. ఇక 16 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత భర్త నుంచి విడిపోయింది. ఒకానొక సమయంలో ఊర్వశి తన దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడిందట.. ఆ సమయంలో 1995లో స్వప్నం అనే బి గ్రేడ్ సాఫ్ట్ పోర్న్ సినిమాలో ఈమె నటించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొచ్చి అందులోనూ ఆరేళ్లకే సినీ కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ… పదహారేళ్ళ వయసుకే వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆ వైవాహిక బంధం లో కూడా ఎక్కువ కాలం కొనసాగలేక మళ్ళీ బి గ్రేడ్ సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఊర్వశీ..

- Advertisement -

ఊర్వశి బిగ్ బాస్ ప్రయాణం..

హిందీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఆరవ సీజన్ లలో పాల్గొని విజేతగా నిలిచింది. ముఖ్యంగా 2012లో కలర్స్ టీవీ బిగ్ బాస్ సిక్స్ లో పాల్గొన్న ఈమె.. 2013 జనవరి 12న విజేతగా నిలిచింది. అలాగే కలర్స్ టీవీ హిస్టారికల్ ఫాంటసీ సిరీస్ 2017 లో వచ్చిన చంద్రకాంత సినిమాలో క్వీన్ ఇరావతిగా నటించింది. అలాగే 2022లో నాగిన్ సిక్స్ లో ఊర్వశీగా మళ్లీ ఫిక్షన్ చానల్లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

వ్యక్తిగత జీవితం..

పదహారేళ్ళ వయసులో వివాహం చేసుకున్న ఈమె 17 సంవత్సరాల వయసులో క్షితిజ్, సాగర్ అనే కవల అబ్బాయిలకు జన్మనిచ్చింది. అనంతరం భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈమె సింగిల్ పేరెంట్ గా పిల్లల బాధ్యతలు నెరవేరుస్తారు.

 

View this post on Instagram

 

A post shared by URVASHI (@urvashidholakia)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు