Bollywood Heroine: ముద్దులతో గిన్నిస్ రికార్డు.. 26 యేళ్లు జైలు శిక్ష కూడా.. కట్ చేస్తే..!

Bollywood Heroine.. ప్రముఖ బాలీవుడ్ నటి వీణా మాలిక్ గురించి ఆడియన్స్ కి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో , అందంతో, అంతకుమించి ఫ్యాన్ ఫాలోయింగ్ తో విపరీతమైన ఫేమ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి. అప్పట్లో ఎక్కువ రచ్చ కూడా చేసి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Bollywood Heroine: Guinness record for kisses.. 26 years imprisonment too.. if cut..!
Bollywood Heroine: Guinness record for kisses.. 26 years imprisonment too.. if cut..!

ముద్దులతో గిన్నిస్ రికార్డ్..

సాధారణంగా గిన్నిస్ రికార్డ్ సృష్టించాలి అంటే ఎవరు చేయని సాహసాలు చేయాలి.. అది ఏ విషయంలో అయినా సరే.. అయితే ఈ ముద్దుగుమ్మ ఏకంగా ముద్దులు అందుకొని గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. ఇదొక సంచలనం అనే చెప్పాలి.. ఇలా కూడా గిన్నిస్ రికార్డు సృష్టిస్తారా అంటూ అప్పట్లో అభిమానులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే పాకిస్తాన్ నటి అయిన వీణా మాలిక్ అత్యధిక కిస్ లు అందుకొని ఏకంగా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2013లో నిమిషంలోనే 137 కిస్ లు అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

న్యూడ్ ఫోటోతో కవర్ పేజీ పై మెరిసిన వీణా మాలిక్..

అలా ఫేమ్ సంపాదించుకున్న ఈమె ఒకసారి ఒక న్యూడ్ ఫోటోతో తెగ రచ్చ చేసింది. గిన్నిస్ రికార్డ్ తో వచ్చిన గుర్తింపును సద్వినియోగం చేసుకోకుండా ఇలా దుర్వినియోగం చేసే బాట పట్టింది వీణా మాలిక్. అందులో భాగంగానే 2011లో ఎఫ్ హెచ్ ఎం ఇండియా అనే ఒక మ్యాగజైన్ వీణా మాలిక్ న్యూడ్ ఫోటోని తన కవర్ పేజీపై వేసింది. దీంతో ఈ వార్త కాస్త అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

- Advertisement -

26 యేళ్లు జైలు శిక్ష..

ఇక ఇదే అనుకుంటే 2013లో ఈమె వ్యాపారవేత్త అయిన అసద్ బషీర్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది. దీనికి తోడు తమ పెళ్లి వీడియోని జియో టీవీలో ప్లే చేయడంతో ఇది దైవ దూషణం కిందికి వస్తుందని గిల్గిట్ కోర్టు ఈ జంటకు 26 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా విధించింది. అయితే శిక్ష విధించింది కానీ ఇప్పటివరకు ఆ శిక్ష అమలు కాలేదు. ఒక కోర్టు ఏదైనా ఒక తీర్పు ఇచ్చిందంటే దానిని వెంటనే అమలు చేయాలి. కానీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఈ జంటకు విధించిన శిక్ష ఒక ఆశ్చర్యమైతే, ఆ శిక్ష ఇంకా అమలు పరచకపోవడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా వీణా మాలిక్ కు సంబంధించిన ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వీణా మాలిక్ తెలుగు ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఆమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు