Buddy: ఆ హీరోని టామ్ క్రూజ్ తో పోల్చిన జగన్మోహన్ రెడ్డి

Buddy: తెలుగు ప్రేక్షకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా సబ్ టైటిల్స్ చూసుకొని మరి ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే ఇప్పుడు అన్ని సినిమాలు చూడడానికి అవకాశం కలిగిందని ఒకప్పుడు హాలీవుడ్ సినిమా చూడాలి అంటే డివిడిలు కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసిన దర్శకులు అవే సీన్స్ ని తెలుగు సినిమాల్లో ఇరికించే ప్రయత్నాలు కూడా చేశారు.

Ajmal Ameer

హాలీవుడ్ నటుడు, నిర్మాత టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతను 1983 లో ‘రిస్కీ బిజినెస్‌’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. టామ్ క్రూజ్ రెండు సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇతను మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఏతాన్ హంట్ అనే గూఢచారిగా నటించాడు. చాలామంది తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.

- Advertisement -

ఒక మెగా హీరోని ఏకంగా టామ్ క్రూజ్ తో పోల్చాడు అమీర్ అజ్మల్. ప్రస్తుతం బడ్డీ అనే సినిమాను చేస్తున్నాడు అల్లు శిరీష్. ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్లో అల్లు శిరీష్ ని ఉద్దేశిస్తూ చాలా యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో చేసాము. కొన్నిసార్లు అల్లు శిరీష్ ని చాలా దగ్గరగా చూస్తుంటే టామ్ క్రూజ్ ని చూసిన ఫీలింగ్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాలో జగన్మోహన్ రెడ్డి పాత్రలో కనిపించాడు అమీర్ అజ్మీల్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు