harom hara : హరోం హరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

harom hara : నైట్రో స్టార్ గా పేరు సంపాదించుకున్న సుదీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ హరోం హరా. ఈ మూవీ షూటింగ్ను ముగించుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాను జ్ఞాన సాగర్ డైరెక్ట్ చేశారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ అండ్ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

కాగా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి బజ్ ని క్రియేట్ చేసేందుకు మేకర్స్‌ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 11న హైదరాబాద్లోని దాస్పల్ల కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Mythri Movie Makers acquired the rights of the movie 'Haronhara' Nizam

- Advertisement -

ఇక ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. సుధీర్ బాబు పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీను చిత్ర యూనిట్ పూర్తి మాస్ యాక్షన్ గా రూపొందించారు. ఇక ఈ చిత్రంలో మాళవిక నాయర్, సునీల్, జయప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా హరోం హరా మూవీ జూన్ 14న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు