Deepika Padukone : ‘కల్కి’ ఈవెంట్ లో దీపికా బేబీ బంప్స్ ఫోటోస్ వైరల్…

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. అంతేకాదు కలెక్షన్స్ ను కూడా ఓ రేంజులో అందుకున్నాయి. కొన్ని సినిమాలకు ఈ అమ్మడు ఏకంగా అవార్డులను కూడా అందుకుంది.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది దీపికా.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. ఇక ఈ అమ్మడు ప్రగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా దీపికా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

deepika padukone baby bumps photos viral
deepika padukone baby bumps photos viral

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ కల్కి సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. డార్లింగ్ సినిమాలకు ఫ్యాన్స్ చేసే హంగామా ఎంతగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో భారీ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ మొత్తం హాజరయ్యారు.. రానా హోస్ట్ గా చేశారు.. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను వివరించారు..

deepika padukone baby bumps photos viral
deepika padukone baby bumps photos viral

ఈ ఈవెంట్ కు దీపికా పదుకొనే కూడా హాజరయ్యారు.. ఈమె ఈవెంట్ లో బేబీ బంప్స్ తో కనిపించింది.. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తలెసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె బేబీ బంప్‌ కనిపించేలా వచ్చింది. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ధరించింది.. ఆ డ్రెస్సులో దీపికా బేబీ బంప్స్ ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్స్ లైకులు, షేర్లు చేస్తున్నారు.. ఇక ఈ ఈవెంట్ కు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనెతోపాటు ప్రభాస్‌ పాల్గొని ఈ సినిమా అనుభవాన్ని పంచుకున్నారు. ఒక కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చినట్టు తెలిపారు. డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు