Deepika Padukone: ప్రెగ్నెన్సీ ఉట్టిదేనా.. సరోగసి ద్వారా..?

Deepika Padukone.. బాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారు.. అయితే వీరి వివాహం అయ్యి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతోంది.. కానీ ఇప్పటివరకు వీరు గుడ్ న్యూస్ చెప్పలేదని అభిమానులు సైతం ఫీల్ అవుతూ ఉండేవారు.. కానీ ఇటీవల గడిచిన కొన్ని నెలల క్రితం త్వరలోనే దీపిక పదుకొనే తల్లి కాబోతోందనే విషయాన్ని రణవీర్ సింగ్ తెలియజేశారు… దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి గా ఫీల్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లుగా ఇటీవలే దీపిక కూడా స్వయంగా తెలియజేసింది.

Deepika Padukone: Pregnancy through Surrogacy?
Deepika Padukone: Pregnancy through Surrogacy?

గర్భవతి.. కంఫర్ట్ లేని ఫ్యాషన్ దుస్తులు..

కల్కి చిత్రంలో హీరోయిన్ గా నటించిన దీపిక రీసెంట్ గా ఈ సినిమా ఈవెంట్స్ లో చాలా జోరుగానే పాల్గొనింది. ముఖ్యంగా ముంబైలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ లో బేబీ బంప్ తో ఆకట్టుకుంది.. ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు బదులుగా ఉండే దుస్తులు ధరిస్తూ ఉంటారు కానీ దీపికా పదుకొనే మాత్రం బేబీ బంప్ తో ఉన్నప్పటికీ కొన్ని కంఫర్ట్ లేని ఫ్యాషన్ దుస్తులను వేసుకోవడంతో పాటు గర్భవతిగా ఉండి కూడా హై హీల్స్ వేసుకోవడం పట్ల తీవ్రమైన విమర్శలు కూడా ఈమె పైన వినిపిస్తూ ఉన్నాయి.

మొదటి బిడ్డకు బెంగళూరులో ప్రసవం…

దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు బెంగళూరులో జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దీపిక.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. కానీ ఈమె జన్మస్థలం మాత్రం మంగళూరు కావడం చేత.. ఈమె అక్కడే తన తల్లిదండ్రుల వద్ద పురుడు పోసుకునేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. ఇలాంటి సమయంలో దీపికా పదుకొనే పైన ఒక ప్రచారం జరుగుతోంది
ఇక ఇప్పుడు ఈమెపై జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. అసలు దీపిక నిజంగానే ప్రెగ్నెన్సీ తో ఉందా? ఆమె గర్భవతా..? కాదా..? సరోగసి ద్వారా పిల్లల్ని కనబోతోందా..? మన ఇండియాలో సరోగసి పద్ధతి అలో లేదు కాబట్టి ఇలా గర్భవతి అంటూ ఫేక్ ప్రెగ్నెన్సీ తో నటిస్తోందా? అనే అనుమానాలను నెటిజన్స్ లేవనెత్తుతున్నారు.

- Advertisement -

గర్భం ఉట్టిదే ఐవీఎఫ్ ద్వారా తల్లి..

ముఖ్యంగా దీపికా పదుకొనే IVF ద్వారా పిల్లల్ని కనబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి..IVF నిపుణులు ఒకరైన డాక్టర్ గౌరీ అగర్వాల్ కూడా ఈ విషయం పైన స్పందించారు.. దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ పైన కూడా తనకి చాలా అనుమానాలు ఉన్నాయంటూ తెలియజేసింది. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందుకు ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారు అనే విషయం పైన కూడా ఆమె మాట్లాడడం జరిగింది. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు చిన్నవయసులో పిల్లలు కంటున్నప్పటికీ మరికొంతమంది లేటు వయసులో కంటున్నారు.. ఎక్కువ శాతం మంది ఐ వి ఎఫ్ ని ఆశ్రయిస్తున్నారని.. సరోగసీ పిల్లల్ని కంటున్నారంటూ తెలియజేసింది.

దీపికా ప్రెగ్నెన్సీ పై డాక్టర్ గౌరీ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్.

అయితే దీపికా పదుకొనే విషయంలో కూడా ఇదే జరిగిందనే అనుమానాలు తనకు కనిపిస్తున్నాయనే విధంగా తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే దీపికా పదుకొనే సరోగసి ద్వారా బిడ్డ కనబోతోందా అనే చర్చలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. దీపికా పదుకొనే రోజు షేర్ చేసేటువంటి కొన్ని ఫోటోలలో బేబీ బంప్స్ తో కూడిన ఫోటోలు వీడియోలు అయితే వైరల్ గా మారుతున్నాయి కానీ.. ఆ బేబీ బంప్ ఫోటోలు నిజమైన వా కాదా అనే అనుమానాలు ఉన్నాయంటూ గౌరీ అగర్వాల్ తెలిపింది. అందుకు కారణం దీపికా పదుకొనే పొట్ట గర్భిణీ పొట్టలా లేదంటూ కూడా తెలిపింది. చాలామంది సెలబ్రిటీలు తమ గ్లామర్ ని మెయింటైన్ చేయాలనే ఆలోచిస్తూ ఉంటారని తెలిపింది. అంతేకాకుండా ఎక్కువగా బరువు పెరుగుతారని.. దానివల్ల అవకాశాలు రావేమో అని భయపడి సరోగసి ద్వారా పిల్లలని కంటూ ఉంటారని తెలిపింది. మహిళలకు 50 సంవత్సరాల వరకు ivf ద్వారా పిల్లల్ని కనవచ్చు అంటూ వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు