Disha Patani: దిశా మైండ్ బ్లోయింగ్…. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ…!

 

Disha Patani: బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani) గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఇటీవల రిలీజైన కల్కి సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2016లో రిలీజ్ అయిన ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దిశా పటాని ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది భాగీ, భారత్, మలంగ్ వంటి సినిమాలలో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది.

లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన దిశా ఇక్కడ ఆడియన్స్ పల్స్ పట్టేసింది. వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. మరిన్ని తెలుగు సినిమా అవకాశాలను పట్టేయాలని దిశా గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన భారీ సినిమా ప్రాజెక్ట్ కె సినిమాలో దిశా (Disha Patani) భాగమైంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది.

- Advertisement -


ఇక ఈ సినిమాలో దిశా (Disha Patani) తన అందం, అభినయంతో కుర్ర కారుకు పిచ్చెక్కించింది. ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే దిశా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో షాక్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో దిశ పటానికి స్లీవ్ లెస్ అవుట్ ఫిట్ ధరించి హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో బోల్డ్ గా తన యద అందాలను చూపిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు ఇంత ఓపెన్ గా అందాలు చూపించడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటాని (Disha Patani) ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు