Disha patani: అందాలతో అన్లిమిటెడ్ ట్రీట్ ఇస్తున్న దిశా.. ఫొటోస్ వైరల్..!

Disha patani.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హాట్ గ్లామర్ షో కి కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో సందేహం లేదు.. తన అందాలతో భారీగా ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఈమె షేర్ చేసిన సమ్మర్ లుక్ చాలా వైరల్ గా మారింది .. బీచ్ వెకేషన్ కి వెళ్ళిన ఈమె బోట్ షికారులతో ఫుల్లుగా చిల్లు అవుతుందని చెప్పవచ్చు..ఈ సందర్భంగా స్పెషల్ ఫోటోషూట్ తో ప్రేక్షకులను అలరించింది..

లోఫర్ సినిమాతో ఎంట్రీ..

Disha patani: Disha giving unlimited treat with beauty.. Photos viral..!
Disha patani: Disha giving unlimited treat with beauty.. Photos viral..!

లోఫర్ సినిమాతో చాలాకాలం తర్వాత మళ్లీ తెలుగులో తిరిగే అడుగుపెడుతోంది..ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.. ఇక ఈమె అందాలను వీక్షించేందుకు అభిమానులు సైతం తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే ఆన్ లొకేషన్లో ప్రభాస్తో ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు టాలీవుడ్ లో, కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. అక్కడ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పాన్ ఇండియా సినిమా కంగువాలో కూడా దిశ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

సమ్మర్ వెకేషన్ లుక్ అదుర్స్..

ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ…ఎప్పటికప్పుడు తన అందచందాలతో బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా సమ్మర్ లుక్ వైరల్ గా మారింది. తాజాగా ఈమె దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఒక ఫోటోలో అంతగా బరువు లేని సింపుల్ ఫ్రాక్ లో దిశా హాట్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిందని చెప్పాలి. మరొకవైపు తన తలను పక్కకు తిప్పి మిర్రర్ లో వీక్షిస్తూ అందంగా తనను తాను చూసి నవ్వుకుంటోంది. ఇంకొక ఫొటో లో చిట్టి పొట్టి నిక్కర్లో దర్శనమిచ్చింది.. ఇందులో రెడ్ టాప్ ధరించి, బ్లూ డెనిమ్ షార్ట్ తో హాట్ అందాలతో వయ్యారాలు పోతుంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా ఇదే ఫోటోషూట్ లో తన స్నేహితురాళ్ళతో కలిసి బోట్ షికారు చేస్తూ సందడి చేస్తున్న వీడియోని కూడా దిశా పటాని షేర్ చేసింది.. ఇక ప్రస్తుతం ఇన్స్టా లో ఈమె షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి..

- Advertisement -

గ్లామర్ తో ఆకట్టుకుంటున్న దిశా..

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు .. దిశా స్మైల్ మాత్రమే కాదు తన పర్ఫెక్ట్ ఫిట్ బాడీకి ప్రత్యేకించి అభిమానులు ఉన్న విషయం తెలిసిం.దే ఇక ఈమె నటించిన యోధా సినిమా కూడా ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఇక తదుపరి పెద్ద సినిమాలో విడుదల కోసం ఎదురుచూస్తోంది.. ఏది ఏమైనా దిశ హాట్ గ్లామరస్ ఫోటోలతో యువతను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుందని చెప్పాలి.. మొత్తానికైతే దిశాపటానీ షేర్ చేసిన ఈ సమ్మర్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరకంగా ఇది సినిమా ప్రమోషన్ లో భాగం అని కూడా చెప్పవచ్చు. లోఫర్ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ప్రభాస్ కల్కి మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు