Disha patani: మరోసారి అందాలతో రెచ్చిపోయిన కల్కి బ్యూటీ..!

Disha patani..ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారును మంత్రముగ్ధులను చేస్తోంది హీరోయిన్ దిశాపటాని.. మొదటిసారి ఈ ముద్దుగుమ్మ.. 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. తన మొదటి సినిమాతోనే అందచందాలతో అందరిని ఆకట్టుకుంది. అయితే గ్లామర్ పరంగా ఈ ముద్దుగుమ్మకు బాగానే కలిసి వచ్చినా.. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.. దీంతో 2016లో బాలీవుడ్లో ఎంఎస్ ధోని అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన దిశా పటానీ సోషల్ మీడియాలో నిత్యం తన అందచందాలతో హీటెక్కిస్తూ ఉంటుంది.

గ్లామర్ ఫోటోషూట్ తో రచ్చ రచ్చ..

Disha Patani: Kalki's beauty once again aroused by beauty..!
Disha Patani: Kalki’s beauty once again aroused by beauty..!

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ నటించిన కల్కి2898 AD సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఈనెల 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో రిలీజ్ కాబోతున్నది.అలాగే సూర్య సరసన కంగువ అనే మరో పాన్ ఇండియా చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సోషల్ మీడియాలో దిశాపటాని హాట్ ఫోటోలను సైతం షేర్ చేసింది.. ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం ఈమె అందానికి ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వైట్ కలర్ కోట్ మోడల్ డ్రెస్ లో కుర్రాల్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది అంతేకాదు ఈమె అందానికి యువత దాసోహం అంటోందనీ చెప్పవచ్చు.

యధా అందాలతో మోత..

దిశా పటాని తన అంద చందాలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎలాంటి సన్నివేశాలలో నైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. అలాగే పలు రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉంటుంది. ఇకపోతే తాజాగా షేర్ చేసిన ఫోటోలలో తన యద అందాలతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీటెక్కించేలా చేస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ ఫోటోలు చూసిన నెటిజన్ సైతం దిశా వేసుకున్న దుస్తులలో బటన్స్ ఊడిపోతే ఇక అంతే సంగతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె కొత్త డ్రెస్ సెన్స్ తో అందరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

- Advertisement -

కల్కి ప్రమోషన్ లో భాగమేనా..

బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. అలా ఎంతోమంది హీరోలతో నటించినప్పటికీ నిరంతరం లవ్ ఎఫైర్ రూమర్స్ తోనే ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ సంపాదించుకుందని చెప్పవచ్చు. ఇకపోతే బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాతే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈమె పేరు మారుమ్ రోగుతోందని చెప్పవచ్చు మరొకవైపు సోషల్ మీడియాలో కూడా రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి సరికొత్త గ్లామర్ ఫోటోషూట్ తో మరొకసారి అలరిస్తోందని చెప్పవచ్చు. మరి దిశాపటాన్ని షేర్ చేస్తున్న ఈ ఫోటోషూట్ కల్కి ప్రమోషన్ లో భాగంగానే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు సినిమాపై హైపు పెంచడానికి ఈ ముద్దుగుమ్మ ఇలా చేస్తోందని సమాచారం.. మరి ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను తన జీవితంలో వేసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు