Disha Patani: బ్యాక్‌ అందాలు మొత్తం చూపించేసిన దిశా

Disha Patani

బాలీవుడ్ హాట్ హీరోయిన్లలో దిశా పటాని ఒకరు. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సుదీర్ఘకాలంగా ప్రభావాన్ని చూపిస్తున్న ఈ చిన్నది వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ రెచ్చిపోతుంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటించిన “లోఫర్” మూవీతో హీరోయిన్ గా ఎంటర్ అయింది. అయితే ఈ మూవీ ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో దిశా పటాని ఆ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ కు టాటా చెప్పింది.

క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని బయోపిక్ లో ఆయన లవర్ పాత్రలో కూడా కొద్దిసేపు మెరిసింది. తెలుగులో ఆమె కనిపించింది ఈ రెండు సినిమాల్లోనే. కాగా, బాలీవుడ్ లో అవకాశాలు బాగానే దక్కాయి. దీంతో దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా పటాని నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతాఇంతా కాదు. బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే దిశా పటాని బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.

వెండితెరపై కూడా హీటెక్కించే నటి దిశా పటాని. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని మరోసారి అద్భుతమైన అందాల ఫోజ్ ఇచ్చింది. అయితే ఈసారి కేవలం ఇన్నర్ వేర్స్ మాత్రమే ధరించి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇవేం అందాలు రా బాబు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Disha Patani latest bold photos went viral on social mediaDisha Patani latest bold photos went viral on social media

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు