Kajal Aggarwal: ఈ సత్యభామ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా…? అసలు గెస్ చేయలేరు

Kajal Aggarwal: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన కాజల్ అగర్వాల్ ప్రెసెంట్ పెద్దగా సినిమా అవకాశాలు లేక అడపాదడపా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో రాణిస్తుంది. ప్రజెంట్ కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా సత్యభామ.

ఈ మూవీ ప్రమోషన్స్ని గట్టిగా చేపడుతుంది కాజల్ అగర్వాల్. పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ తన మూవీని బాగా ప్రమోట్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ కి ఫేవరెట్ హీరో ఎవరనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటూ ఉంటుంది. మనమందరం కామన్ గా అనుకునే పేరు ప్రభాస్. ఎందుకంటే ఈ బ్యూటీ ప్రభాస్ తో ఎక్కువ సినిమాలు చేసింది కనుక.

Do you know who is this Satyabhama's favorite hero...? Can't really guess

- Advertisement -

కాజల్ అగర్వాల్.. ప్రభాస్ తో ఎక్కువ సినిమాలు చేసినందున కాజల్ కి ప్రభాస్ ఫేవరెట్ హీరో అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కానీ తాజాగా సత్యభామ ప్రమోషన్స్ లో పాల్గొని తన ఫేవరెట్ హీరో ప్రభాస్ కాదని చిరంజీవి అని వెల్లడించింది ఈ బ్యూటీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. మెగాస్టార్ చిరంజీవి అంటూ సమాధానం ఇచ్చింది కాజల్ అగర్వాల్. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు