Eesha Rabba: ఈషా రెబ్బా.. ఈ చీరలో నీ అందం అదిరింది.. అబ్బా..!

Eesha Rabba: తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం ఉన్న తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు దక్కించుకోలేక పోతుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బందిపోటు, ఓయ్ వంటి సినిమాల్లో నటించిన ఈ నటి.. అనంతరం పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయింది.

ఇక ప్రస్తుతం ఈ చిన్నది వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే తనకు సమయం దొరికిన ప్రతిసారి హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను మైమరిపిస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో యూత్ నీ ఫుల్ ఫిదా చేసింది. అమాయకపు చూపులు, చిలిపి అందం, పలచటి చీరతో ఈ చిన్నది చూడటానికి ఎంతో అందంగా ఉంది.

Eesha Rabba.. Your beauty is so beautiful in this saree.. Wow
Eesha Rabba.. Your beauty is so beautiful in this saree.. Wow

ఇక ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈషా రెబ్బ చీరలో నీ అందం అదిరింది అబ్బా.. ఇంత అందమైన హీరోయిన్ ని డైరెక్టర్లు తీసుకోకపోవడానికి కారణమేంటి? నీ అందం ముందు అతిలోకసుందరి కూడా అసూయ పడుతుంది. అంత బాగున్నారు….అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు ప్రేక్షకులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు