Fariya Abdullah: అవకాశాల కోసం ఫరియా హాట్ షో.. నెట్టింట బోల్డ్ కామెంట్స్ వర్షం..!

Fariya Abdullah latest pics : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. కొందరు మంచి గుర్తింపును సంపాదించుకుని అనంతరం వరస సినిమాలు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాకే పరిమితం అయిపోతున్నారు. అటువంటి వారిలో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు.

జాతి రత్నాలు చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇటీవల అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జాతి రత్నాలు అనంతరం నుంచి ఈమె క్రేజ్ పెరిగినప్పటికీ డైరెక్టర్లు ఈమెతో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

Fariya's hot show for opportunities.. Raining bold comments
Fariya’s hot show for opportunities.. Raining bold comments

దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈమె హైట్. తన హైట్ కి ఏ హీరో కూడా మ్యాచ్ కాకపోవడంతో అంత సాహసం చేయలేకపోతున్నారు డైరెక్టర్స్. ఇక ఇదే క్రమంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాని షేక్‌ చేస్తుంది. తన అంద చందాలను ఆరబోస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తాజాగా స్కిన్ షో చేస్తూ దర్శనం ఇచ్చింది ఫరియా. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు