KALKI2898AD‌ Star Cast Details: అసలు కల్కి సినిమాలో ఎవరెవరున్నారో పూర్తి డీటెయిల్స్

KALKI2898AD‌ Star Cast Details: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కల్కి. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు అశ్విని దత్. ఇక ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్లు కూడా ఈ సినిమా పైన మంచి అంచనాలను పెంచాయి. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమా పైన అంచనాలను మరింత పెంచింది. అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటి గురించి అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పటికీ కూడా కల్కి సినిమా అసలైన స్టోరీ ఏంటి అని చాలామందికి అంత చిక్కడం లేదు. కానీ సినిమా మాత్రం సంచలనం సృష్టిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Kalki 2898 AD

- Advertisement -

అలానే కల్కి సినిమా గురించి చాలా వార్తలు, కథనాలు వినిపిస్తూ వచ్చాయి. ఇకపోతే అసలు కల్కి సినిమాలో ఎవరెవరు ఉన్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ సినిమాలో
#Prabhas
#DeepikaPadukone
#AmitabhBachchan
#KamalHasaan
#VijayDevarakonda
#Nani
#DulquerSalmaan
#Brahmanandam
#DishaPatani
#MrunalThakur
#KeerthySuresh
#MalvikaNair
#Shobhana
#RajendraPrasad
#AnnaBen
#Pasupathy
#SSRajamouli
#RGV
#SaswataChaterjee వంటి ప్రముఖులు ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సస్పెన్స్ అందరికీ కూడా రేపటికి తెరపడనుంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అయితే తెలుగు సినిమా ప్రస్థానంలో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్టే అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు