Chiranjeevi: గెటప్ శ్రీను ” రాజు యాదవ్ ” సినిమా నీ ప్రమోట్ చేసిన చిరంజీవి.. ఫొటోస్ వైరల్..!

Chiranjeevi: ప్రెసెంట్ జనరేషన్ లో కమెడియన్సు అందరూ కూడా హీరోలుగా మారుతూ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది కమెడియన్స్ అలా హీరోలుగా మారి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

getup-srinu-raju-yadav-movie-promoted-by-you-chiranjeevi
getup-srinu-raju-yadav-movie-promoted-by-you-chiranjeevi

ఇటీవల వెన్నెల కిషోర్ సైతం.. 111 చారి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలా కొంతమంది కమెడియన్స్ హీరోలుగా ఎంట్రీ ఇస్తూ సక్సెస్ అవుతుంటే మరి కొంతమందికి మాత్రం నిరాశ మిగులుతుంది.

getup-srinu-raju-yadav-movie-promoted-by-you-chiranjeevi
getup-srinu-raju-yadav-movie-promoted-by-you-chiranjeevi

ఇక తాజాగా గెటప్ శ్రీను హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవుతూ చేసిన సినిమా రాజు యాదవ్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ మే 17 2024న విడుదలైంది. ఇక తాజాగా ఈ మూవీని ప్రమోట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. గెటప్ శ్రీను చిరు దగ్గరికి వెళ్లి తనకి బొ కే ఇస్తూ కొన్ని ఫొటోస్ దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు