Guna Shekhar: ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లింప్స్ తో గుణశేఖర్ సరికొత్త మూవీ.. పోస్టర్..!

Guna Shekhar: మన టాలీవుడ్ తన సినిమాలతో తనదైన ముద్ర వేసిన దర్శకులలో గుణశేఖర్ కూడా ఒకరు. భారీ సెట్టింగ్ గ్రాఫిక్ లతో అప్పట్లోనే ఓ ట్రెండ్ సెట్ చేసినా గుణశేఖర్ నుంచి రీసెంట్ గా వచ్చిన మూవీ శాకుంతలం.

స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా నటించిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేకపోయింది. ఇక ఈ మూవీ అనంతరం మరో వినూత్న ప్రయత్నంతో గుణశేఖర్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. తన దర్శకత్వం తమ బ్యానర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ నే ” యుఫోరియా “.

ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లిమ్స్ తో అయితే మేకర్స్.. ఇప్పుడు దీనిని బ్యాక్గ్రౌండ్ స్కోర్‌ , ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో ఓ కొత్త ప్రయత్నంల అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ త్వరలోనే బయటకి రానున్నాయి.‌ ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్లు తెలుస్తుంది. శాకుంతలం సినిమాతో ఫ్లాప్ లో ఉన్న ఈ డైరెక్టర్ ఈ సినిమాతో ఎంతవరకు కోరుకుంటాడో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు