Hansika: ఇన్నర్ వేర్ లేకుండా రెచ్చిపోయిన హన్సిక !

Hansika Motwani: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోయిన్గా వచ్చినవారు ఉన్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే చాలా కష్టం. అలా కష్టపడి పైకి వచ్చిన హీరోయిన్లలో హన్సిక మోత్వాని ఒకరు. దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మరాఠీ ముద్దుగుమ్మ హన్సిక. మొదటి సినిమాతోనే యువత మదుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఎంతో అందంగా ఉన్నప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం హన్సిక ఆడపాదాడపా కోలీవుడ్ సినిమాలలో నటిస్తోంది. అంతేకాకుండా ఓటీటీ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ లైఫ్ ను కొనసాగిస్తోంది.

హన్సిక లైఫ్

హన్సిక 9 ఆగస్టు 1991లో మహారాష్ట్ర రాజధాని ముంబైలో సింది ప్రాంతానికి చెందిన కుటుంబంలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. తండ్రి ప్రదీప్ మోత్వాని ఒక ప్రముఖ వ్యాపారవేత్త. తల్లి మోనా మోత్వాని డెర్మటాలజిస్ట్. హన్సిక 2003లో హవా, కోయి… మిల్ గయా, 2004లో జాగో, హమ్ కౌన్ హై? అబ్ర కా దబ్ర అనే హిందీ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. 2007లో అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాలో కథానాయకగా సినీ అరంగేట్రం చేసింది ఈ భామ. ఈ సినిమాకు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును కూడా అందుకుంది.

- Advertisement -

హన్సికను కుర్రాళ్ల కలల రాకుమారిగా భావిస్తుంటారు. అందం, అభినయం కలబోసిన హన్సిక ఇటీవలే కుర్రాళ్ళ గుండెలకు గాయం చేసింది. రీసెంట్గా పెళ్లి పీటలు ఎక్కింది. తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్నటువంటి ఈ బ్యూటీ అదే సమయంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సో హైల్ కతూరియాతో వివాహం చేసుకుంది.

హన్సికకు సౌత్ లో ఎంతోమందితో ఎఫైర్స్ ఉన్నాయని వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువగా శింబుతో ప్రేమాయణం నడిపించిందని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అంతేకాదు శింబు, హన్సిక కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టారట. తమిళంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నటువంటి టి. రాజేందర్ పెద్ద కుమారుడే శింబు. అయితే హీరోగా పాపులర్ అయిన శింబు అంతే రేంజ్ లో వివాదాస్పదం కూడా అయ్యాడు. ఓ సినిమా సమయంలో వీరిద్దరూ కలవడం, అదే సినిమా సమయం నుంచి హన్సికతో శింబు ప్రేమలో పడడం జరిగింది.

ఈ ప్రేమ కేవలం రెండు నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అందుకు గల కారణం ఇప్పటికీ తెలియరాలేదు. కాగా, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తుంది హన్సిక. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రేజీ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. వీటిని చూసినప్పుడు కుర్రాళ్ళు లైక్స్ కొడుతూ ఫిదా అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు