Sridevi: కలర్ఫుల్ డ్రెస్ లో శ్రీదేవి అందాల విందు చూశారా..?

Sridevi: ఆనాటి ముద్దుగుమ్మలు ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఈ విధంగా అయినా ఓ రూపా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీని కుదిపేసిన బ్యూటీస్ ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీ చేతులతో ఇంటికే పరిమితమైపోయారు. మరి కొంతమంది మాత్రం అవకాశాలు ఉన్నప్పటికీ పెళ్లి అయిపోవడంతో అనంతరం సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు.

అలా ఎంతోమంది బ్యూటీస్ ఇండస్ట్రీలకి దూరమయ్యారు. అటువంటి వారిలో ఆనాటి బ్యూటీ శ్రీదేవి కూడా ఒకరు. తమిళ్ యాక్టర్ విజయ్ కుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి విజయ్ కుమార్ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అదేవిధంగా స్టార్ హీరోల సరసన సైతం జతకట్టి తన టాలెంట్ను నిరూపించుకుంది.

Have you seen Sridevi's beauty feast in colorful dress
Have you seen Sridevi’s beauty feast in colorful dress

ప్రజెంట్ పెద్దగా అవకాశాలు లేక సోషల్ మీడియాకి పరిమితమైంది. తాజాగా ఈ బ్యూటీ కలర్ఫుల్ డ్రెస్ లో బ్లాక్ కలర్ హైలెట్ అయ్యేలాగా చూస్తూ తన నాజూకు వయ్యారాలను వలకబోసింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు