Prabhas: ప్రభాస్ కల్కి నుంచి దిమ్మతిరిగే అప్డేట్..!

Prabhas: ప్రజెంట్ రెండు రాష్ట్రాల ప్రేక్షకుల చూపు కల్కి పైనే. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక బుజ్జి తో అయితే కల్కి మూవీ హైప్స్ ని విపరీతంగా పెంచేశారు. ఈ మూవీలో రెబల్స్టార్ ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే, దిశా పటాని, అమితాబచ్చన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రభాస్ కల్కి మూవీ ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలు, దేశంలోని పలు థియేటర్లను కూడా ఎంపిక చేసింది.

Kalki2898AD Collects 150K Dollars in Overseas Advance Bookings

- Advertisement -

కల్కి ప్రపంచంలోకి స్వాగతం ‌ అంటూ ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. థియేటర్ల వివరాలను కూడా తెలియజేశారు. కాగా ఈ మూవీ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. భారీ హైప్స్ ని క్రియేట్ చేసుకున్నా ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు