Chiranjeevi: చిరు మూవీలో రాధికకు ఘోర అవమానం..మోహన్ బాబు ఏం చేశారంటే..?

Chiranjeevi: ఈ కాలంలో పోల్చుకుంటే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడమే కాదు మంచి మెసేజ్ కూడా ఇచ్చేవి.. అందుకే ఎంత కష్టమైనా సరే సినిమా కథలను అద్భుతంగా తెరకెక్కించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవారు.. అయితే ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలు అయిపోయాయి కానీ ఒకప్పుడు ఆడియన్స్ కు ఏదైనా సందేశం ఇవ్వాలనే కారణంతో సినిమాలు తెరకెక్కించేవారు. అందుకే అలాంటి గొప్ప చిత్రాలను తెరకెక్కిస్తారు కాబట్టి అప్పట్లో నటీనటులకు కూడా గౌరవం ఉండేది.. కానీ ఒకానొక సమయంలో అది కూడా చిరంజీవి సినిమాలో రాధికకు ఘోర అవమానం జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

hiranjeevi: What did Mohan Babu do to Radhika in Chiru movie?
hiranjeevi: What did Mohan Babu do to Radhika in Chiru movie?

కిరాయి రౌడీలు మూవీ..

అసలు విషయంలోకి వెళ్తే.. చిరంజీవి కెరియర్ మొదట్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కిరాయి రౌడీలు అనే చిత్రంలో నటించారు . ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా నటించారు. హీరోయిన్ గా రాధిక నటించింది. అయితే ఒక ఫైట్ సన్నివేశాన్ని చిరంజీవి , మోహన్ బాబు మధ్య అడవిలో చిత్రీకరించారు.. ఈ చిత్రానికి నిర్మాత క్రాంతి కుమార్.. చిరంజీవిపై ఇష్టంతోనే సినిమాను తెరకెక్కించారు ..

మోహన్ బాబు కారణంగా రాధికాకు అవమానం..

ఇకపోతే ఈ సినిమా లో భాగంగా.. మోహన్ బాబు రాధికను రేప్ చేయడానికి ప్రయత్నించాలి.. అలా చేస్తున్నప్పుడు రాధిక కి దారుణమైన అవమానం జరిగింది. మోహన్ బాబు ఆమెను గట్టిగా పట్టుకుంటాడు.. అప్పుడు రాధిక తప్పించుకోవాలి.. మోహన్ బాబు గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆమె డ్రస్ జారిపోయింది..దీంతో ఆమె ప్రైవేట్ పార్ట్స్ రివీల్ అయ్యే పరిస్థితి కనిపించింది.. నిర్మాత కూడా అక్కడే ఉన్నాడు.. ఆయన వేగంగా స్పందించి కట్ అని చెప్పారు.. ఒక్కసారిగా ఆమె కింద పడిపోయింది.. డ్రెస్ జారిపోవడంతో అంతా షాక్ అయ్యారు ..ఇక ఎవరూ ఏం మాట్లాడకుండా ఎవరి దిక్కుకు వారు వెళ్ళిపోయారు. చిరంజీవి కూడా అక్కడే ఉన్నారు.. కాసేపు సెట్ మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఆ సంఘటనతో నిర్మాత క్రాంతి కుమార్ బాగా సీరియస్ అయ్యారు అని ప్రముఖ సీనియర్ రచయిత కనకాల జయకుమార్ వెల్లడించారు.

- Advertisement -

అత్యంత దారుణంగా ప్రవర్తించిన మోహన్ బాబు..

ప్రముఖ రచయిత కనకాల జయకుమార్ మాట్లాడుతూ.. నా దగ్గరికి మోహన్ బాబు వచ్చి ఏంట్రా.. క్రాంతి కుమార్ వాడి పెళ్ళాం లా ఫీల్ అయిపోతున్నాడు అని అన్నారు…అప్పుడు ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు.. సినిమా పూర్తి అయ్యాక ఇంకొకటి జరిగింది.. సినిమా టైటిల్స్ లో చిరంజీవి పేరు ముందు వేయాలా ..?మోహన్ బాబు పేరు ముందు వేయాలా? అనే చర్చ జరిగింది. క్రాంతి కుమార్ కేమో చిరంజీవి అంటే ఇష్టం.. కానీ మోహన్ బాబు చిరంజీవి కంటే సీనియర్.. ఆ సమయంలో నాకు ఫోన్ చేసి అడిగితే.. ఇంకా పేరు వేయలేదండి అని చెప్పాను.. అయితే అప్పుడు మోహన్ బాబు నేను చిరంజీవి కంటే సీనియర్ కాబట్టి నా పేరే ముందు వేయాలి అని చెప్పారు.. దీనిపై ఒక గంట చర్చించిన తర్వాత ముందు మోహన్ బాబు పేరే వేసాం.. చివరిలో చిరంజీవి పేరు వేస్తూ పెద్ద అక్షరాలతో “అబౌవ్ ఆల్ అవర్ చిరంజీవి” అని వేసినట్లు రచయిత తెలిపారు. మొత్తానికైతే మోహన్ బాబు బుద్ధి చూపించుకున్నారు.. రాధికకు అవమానం జరగడంతో మోహన్ బాబు అలా మాట్లాడేసరికి ఎవరు జీర్ణించుకోలేకపోయాము అంటూ జయకుమార్ తెలిపారు.. ఇక ఈ విషయాలు తెలిసి మెగా అభిమానులు మోహన్ బాబు పై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు