Samantha: సమంత నా సినిమాలో నటిస్తే నేను నటించను.. సామ్‌ ని ఘోరంగా అవమానించిన స్టార్ హీరో..!

Samantha: టాలీవుడ్ అందాల భామలలో ఒకరైన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో మంచి ఫామ్ లో కొనసాగిన ఈ బ్యూటీ ప్రెసెంట్ మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూ కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఇక తాజా గానే ఈ వ్యాధి నుంచి కోల్కొని మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది సమంత.

ఈ క్రమంలోనే ఓ సినిమాని కూడా అనౌన్స్ చేసింది. ప్రెసెంట్ సమంత సినిమా ఆఫర్ల కోసం వెతుకుతుంది. ఇక ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాకి చాలా దగ్గరలో ఉంది. తన అంద చందాలని ఆరబోస్తూ సోషల్ మీడియాలో తనేంటో నిరూపించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సమంతపై ఓ వార్త వైరల్ అవుతుంది. సమంత తన సినిమాలో నటిస్తే ఓ హీరో ఆ సినిమాలో నటించను అని తగేసి చెప్పాడట.

If Samantha acts in my movie, I will not act.. The star hero who insulted Sam badly.

- Advertisement -

ఆ హీరో మరెవరో కాదు రవితేజ. మాస్ మహారాజా హీరోగా నటించిన బలుపు సినిమాలో ముందుగా శృతిహాసన్ క్యారెక్టర్ లో సమంతని ఎంచుకున్నారట. కానీ రవితేజ సమంత కంటే శృతిహాసన్ ఆ పాత్రకి బాగుంటుంది అంటూ ఆమెకి ఓటు వేశారట. ఇక ఆశ్చర్యం ఏంటంటే.. సమంత కూడా ఆ పాత్రను రిజెక్ట్ చేసింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వార్త చెక్కర్లు కొడుతుంది. ఇక సమంత కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో రవితేజ కూడా సమంత ఈ సినిమాలో ఉంటే నేను నటించను అని తగేసి చెప్పాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు