The GOAT vs OG : ఈ మూవీకి సీక్వెల్ ఏంట్రా… వెంకట ప్రభు రిస్కు వద్దు..

The GOAT vs OG : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Sethupathi ) సినిమాల ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈయన లేటెస్ట్ గా నటించిన మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’.. ఈ సినిమాను ఇవాళ రిలీజ్ చేశారు.. థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అంతగా సక్సెస్ టాక్ ను అందుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే భారీ యాక్షన్ సన్నివేశాలతో మాస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుందని టాక్. ఓ వర్గం ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంది. కాగా,ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం..

ఈ సినిమాను తెలుగులో మైత్రీ ( Mytri ) మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. హైదరాబాద్ సిటీలో ఉదయం నాలుగు గంటల నుంచి స్పెషల్ షోలు వేశారు. అయితే, తెలుగు ఆడియన్స్ నుంచి సినిమాకు మిక్స్డ్ టాక్ ను అందుకుంది. తమిళనాట విజయ్ ఫ్యాన్స్, కమర్షియల్ మూవీ లవర్స్ను సినిమా మెప్పిస్తోంది. ఇకపోతే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. అటు ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసుకుంది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గోట్ 2 ( Goat 2) కూడా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా ప్రకటించినట్లు టాక్.

Is the sequel of Vijay Dalapathy's Goat movie coming?
Is the sequel of Vijay Dalapathy’s Goat movie coming?

అయితే విజయ్ ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండబోతున్నట్లు ప్రకటించాడు విజయ్.. కానీ ఈ సినిమా సీక్వెల్ చెయ్యడం అంటే మరో ఏడాది పడుతుంది. మరి ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం. ఈ సినిమాలో విజయ్ సరసన స్నేహ (Sneha ), మీనాక్షీ చౌదరి (Meenakshi Cho నటించారు. ప్రభుదేవా, ‘జీన్స్’ ప్రశాంత్, అజ్మల్ అమీర్, జయరామ్, లైలా కీలక పాత్రల్లో కనిపించారు. ప్రేమ్ జి అమరన్, వైభవ్, వీటీవీ గణేష్ నటులు సినిమాలో ఉన్నప్పటికీ… కామెడీ అంతగా కుదరలేదు. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఎంత కలెక్షన్స్ ను రాబడుతుంది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు