Kajal Aggarwal Lip Kiss : కమల్ సినిమాలో కాజల్‌ లిప్‌ కిస్‌ సీన్‌ ఉందా ?

Kajal Aggarwal Lip Kiss : స్టార్ హీరో కమలహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వందల చిత్రాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ “ఇండియన్ 2”. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా ఇండియన్-2 సినిమా రాబోతోంది. ఈ సినిమాను శంకర్ తనదైన శైలిలో తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సింగిల్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, ఎస్ జె సూర్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్, జయ మోహన్ స్క్రీన్ ప్లేను అందించారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిది స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ కు జోడిగా కాజల్ హీరోయిన్గా నటిస్తుంది.

Kajal beauty feast in blue color dress.. Satyabhama exposing is not usual
Kajalis-there-a-lip-kiss-scene-of-kajal-in-the-movie-indian-2 

ఇక ఇందులో లిప్ కిస్ పాలసీ అప్లై చేశారని వార్తలు వస్తున్నాయి. కాజల్, కమల్ హాసన్ లిప్ లాక్ ను ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా స్పెషల్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను చందమామ సెకండ్ ఇన్నింగ్స్ కు ప్లస్ అవుతుందని నమ్ముతున్న అభిమానులు తేడా వస్తుందేమో అని వర్రీ అవుతున్నారు. ఇక కాస్త గ్యాప్ తర్వాత సినిమాల్లో నటిస్తున్న కాజల్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కాజల్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు