Hanuman : వామ్మో… ఈ సక్సెస్ వెనక ఇంత కష్టం ఉందా… ఆస్కార్ ఇచ్చిన తక్కువే భయ్యా..!

Hanuman : 2024 లో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సినిమాలలో హనుమాన్ మూవీ కూడా ఒకటి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హీరో చిత్రం హనుమాన్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మూవీకి ఉన్న హిట్ ఫాక్టర్స్ లో కచ్చితంగా సంగీత దర్శకుడు హరీష్ గౌర కి సింహభాగం ఇవ్వాలి. రొమ్ములు నిక్కబొడిచే స్కోర్ నీ ఈ సినిమాకి తాను అందించారు. అలాగే పాటలు కూడా మంచి చార్ట్ బస్టర్ అయ్యాయి. అయితే తాను లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో హనుమాన్ కి చేసినా కొన్ని వర్క్స్ రివీల్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Gowra Hari (@gowra_6)

సినిమాలో కొన్ని సీన్స్ కి స్పెషల్ మ్యూజిక్ ఎఫెక్ట్ ని మనుషులతోనే చేయించడం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో హనుమాన్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ నీ ఏమన్నా హరీష్ గౌర విడుదల చేస్తాడేమో చూడాలి. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక కొన్ని ట్రాక్స్ వరకు సపరేట్ క్రేజ్ ఏర్పడింది. కానీ మేకర్స్ వాటిని వేరుగా రిలీజ్ చేసేసారు. మరి హనుమాన్ ఓఎస్టి వస్తే ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు