Ram Charan: ఛీ..ఛీ.. రామ్ చరణ్ ఇలాంటివాడా.. ఒకే ఒక్క వీడియోతో నిజస్వరూపం బయటపడింది గా..!

Ram Charan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చూసేందుకు మెగా ఫ్యామిలీ అంతా హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు వెళ్లారు. ఇదే నేపథ్యంలో తన బాబాయి పవన్ కళ్యాణ్ కూడా తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇక ఈ వేడుకలో త్రిబుల్ ఆర్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి అండ్ తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కలిసి పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ వస్తుండగా ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. అయితే అతన్ని తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ పక్కకు నెట్టేసాడు.

It's like the true nature has come out with just one video
It’s like the true nature has come out with just one video

వెంటనే అతన్ని రామ్ చరణ్ భద్రత బృందం దూరం చేసింది. మరొక వ్యక్తి కూడా చెర్రీతో ఫోటో దిగడానికి ప్రయత్నించాడు. కానీ ఆయన సెక్యూరిటీ బృందం అతనిని అడ్డుకుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఛీ..ఛీ.. చెర్రీ ఇలాంటి వాడా?.. అంటూ కొందరు విరుచుకుపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు