Jai Hanuman: జై హనుమాన్ హీరో – డైరెక్టర్ సరికొత్త లుక్ అదుర్స్..!

Jai Hanuman: ఒకే ఒక్క సినిమాతో డైరెక్టర్ , హీరో కూడా ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయారు. వారే తేజ, ప్రశాంత్ వర్మ. 2024 మొదట్లో విడుదలై సంచలనం క్రియేట్ చేసిన సినిమాలలో హనుమాన్ మూవీ ముందు స్థానంలో ఉంటుంది. ఇక ఈ మూవీకి డైరెక్షన్ వహించిన ప్రశాంత్ వర్మ, హీరోగా తేజ కి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి.

ఇక ఈ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు మూవీ టీం. ప్రజెంట్ జై హనుమాన్ పై భారీ హైప్స్ ఉన్నాయి. ఈనే పద్యంలోనే సినిమా షూటింగ్ను ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇక ఈ జై హనుమాన్ మూవీ 2025లో విడుదల కానున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

jai-hanuman-hero-director-new-look-adurs
jai-hanuman-hero-director-new-look-adurs

ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ, తేజ సరికొత్త లుక్ తో దర్శనం ఇచ్చారు. ఇద్దరూ సన్ గ్లాసెస్ పెట్టుకుని సన్లైట్ పడే విధంగా నుంచుని ఫొటోస్ కి స్టిల్ ఇచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కరలు కొడుతుంది. ఈ ఫోటోను చూసిన పలువురు.. జై హనుమాన్ వేరే లెవెల్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు