Kajal Aggarwal: బాత్రూం లో కాజల్.. ఫోటోలు వైరల్ !

Kajal Aggarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఇతర రాష్ట్రాల నుంచి కొంత మంది వస్తే… మరికొంతమంది తెలుగువారు కూడా బాగా రాణిస్తున్నారు. అయితే… ముంబై నుంచి వచ్చిన కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఇప్పటికి ఏలుతోంది. ఈ బ్యూటీ కి పెళ్లయి ఓ బాబు పుట్టినా సరే… హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు క్రేజ్ ఎక్కడ తగ్గడం లేదు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటగా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్… లక్ష్మీ కళ్యాణం సినిమాతో 2007 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమాలో నటించినందుకు కాజల్ అగర్వాల్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇక అదే సంవత్సరం చందమామ సినిమాతో బంపర్ హిట్ అందుకుంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పౌరుడు, ఆటాడిస్తా, సరోజ, మగధీర, గణేష్, ఆర్య 2 లాంటి పెద్ద సినిమాలలో నటించింది కాజల్ అగర్వాల్.

ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమా బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే కోట్లల్లో కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో మిత్ర బింద పాత్ర చేసి… అందరినీ మెప్పించగలిగింది కాజల్ అగర్వాల్. ఇక ఆ తర్వాత గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని పెళ్లాడి… ఇప్పుడు ఓ భార్యగా… అలాగే తల్లిగా… తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉండగా… తల్లి అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కాజల్ అగర్వాల్.

- Advertisement -

Kajal Aggarwal Flaunts Luxury Watch Worth Rs 9 Lakh | Times Now

ఈ నేపథ్యంలో వరుసగా ఫోటోషూట్లు చేస్తూ… తన హాట్ అందాలను ఆరబోస్తోంది కాజల్ అగర్వాల్. అయితే లేటెస్ట్ గా… బాత్రూంలో ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో బ్లాక్ డ్రెస్ వేసుకొని మెరిసింది కాజల్ అగర్వాల్. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఫోటోలు దిగడానికి ప్లేస్ దొరకలేదా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు