Kajal Aggarwal: కాజల్‌ ఏంటీ..ఇలా రెచ్చిపోతుంది !

Kajal Aggarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామ అనే సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న కాజల్ వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంది. స్టార్ డైరెక్టర్లు కాజల్ డేట్స్ కోసం క్యూలో ఉండేవారు. అంత క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ.

మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్స్ సినిమాల్లో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీకి ఎదురు లేకుండా పోయింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉండేది. తన కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహ అనంతరం తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. వివాహానంతరం కాజల్ ఒక బాబుకి జన్మనిచ్చింది. కొద్దిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్ మళ్ళీ భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకుంది.

అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రంలోను నటించి మెరిసింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కాజల్. మళ్లీ తన అభిమానులకు చేరువయ్యేందుకు కాజల్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది. పలు ఇంటర్వ్యూలలో చురుగ్గా పాల్గొంటూ ఆసక్తికరమైన వాక్యాలు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ కాజల్ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

- Advertisement -

Kajal aggarwal looks beautiful and makes guys go crazy-కాజల్ అగర్వాల్ అందంగా కనిపించి కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది

ఈ క్రమంలోనే తాజాగా కాజల్ క్రీమ్‌ కలర్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలో స్లీవ్ లెస్ డ్రెస్ లో కాజల్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన కాజల్ అభిమానులు పెళ్లి అయిన తర్వాత ఇలా ఫోటోలు దిగడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు