Lakshmi Rai: బికినీ అందాలతో.. సెగలు పుట్టిస్తున్న లక్ష్మీరాయ్..!

Lakshmi Rai.. కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లక్ష్మీరాయ్.. కాలక్రమేనా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చేసుకుంది. కెరియర్ ఆరంభం నుంచే పెద్దగా హిట్స్, బ్లాక్ బాస్టర్ సినిమాలలో ఈమె నటించలేదు. అడపాదడపా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో.. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అందాల ఆరబోతతో గత 20 సంవత్సరాలుగా సినీ కెరియర్ ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా అందాల విషయంలో గతంలో కంటే ఇప్పుడే ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉందని చెప్పవచ్చు. అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త అందంగా తయారయ్యి .. బోల్డ్ గా కనిపిస్తూ యువతను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఈ చిన్నది..

బికినీ లో రచ్చ చేసిన రాయ్ లక్ష్మి..

Lakshmi Rai: Lakshmi Rai is making waves with bikini beauty..!
Lakshmi Rai: Lakshmi Rai is making waves with bikini beauty..!

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కనిపించే ఈమె బాలీవుడ్ లో కూడా సందడి చేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శన చేస్తూ నెటిజెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా బికినీ షోస్ చేసే ఈమె మరోసారి క్లోజప్ లో బికినీ అందాలను చూపించి అభిమానుల గుండెల్లో మంటలు రేపుతోంది.. అసలే వేసవికాలం.. బీచ్ లో సరదాగా చిల్ అవుతున్న రాయ్ లక్ష్మి తన బికినీ ఫోటోలను షేర్ చేయడంతో అవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు మండుటెండలో చల్లటి పానీయాలను తాగుతూ.. అటు శరీరాన్ని ఇటు మనసును కూడా సంతోష పరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ముఖ్యంగా ఈమె అందాలు చూసి మరో పదేళ్లపాటు ఇదే అందాల విందుతో ఈమె రచ్చ రచ్చ చేస్తుంది అంటూ అభిమానులు చేయడం కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం రాయ్ లక్ష్మి షేర్ చేసిన బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే రాయ్ లక్ష్మి షేర్ చేసిన ఈ బికినీ ఫోటోలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి

రాయ్ లక్ష్మి సినిమాలు..

తమిళ సినిమాతో పాటు హిందీ సినిమాలో కూడా నటించడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె ఎక్కువగా తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేసింది. సినిమా రంగంలోకి రాకముందు మోడల్ గా వ్యవహరించిన ఈమె ప్యూర్ కాఫీ , శరవణ స్టోర్స్ , ఫెయిర్ అండ్ లవ్లీ కోసం కొన్ని ప్రకటనలో కూడా మోడలింగ్ చేసింది. ధూమ్ ధామ్ లో ఆర్థి గా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈమె నటించిన తెలుగు సినిమాల విషయానికొస్తే.. కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150, వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి, సిండ్రెల్లా , జనతా బార్ వంటి చిత్రాలలో ఆకట్టుకుంది. అలాగే తమిళంలో కొన్ని హార్రర్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది. అలా పాత్ర నచ్చితే ఎటువంటి పాత్ర చేయడానికి అయినా సరే వెనుకాడదు ఈ ముద్దుగుమ్మ.. కనీసం ఈసారైనా భారీ విజయాన్ని అందుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు