Lavanya – Raj Tarun: రాజ్ కుంద్రా దారిలో లావణ్య.. ఊహించని..?

Lavanya – Raj Tarun.. రాజ్ తరుణ్ – లావణ్యల వివాదం రోజుకొక మలుపు తీసుకుంటోంది. తాజాగా లావణ్య పై నార్సింగ్ పోలీసులకు ప్రీతి ఫిర్యాదు చేసింది. ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందంటూ చెప్పడమే కాదు తనను డ్రగ్స్ కు బానిస అయ్యేలా చేసిందంటూ ఆరోపించింది. తనతోపాటు చాలామంది ఆడపిల్లలకు ఈమె డ్రగ్స్ ఇచ్చిందని, వారి జీవితాలను నరకంగా మార్చిందని ఆరోపించింది ప్రీతి. అంతేకాదు ప్రీతి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఎస్ఐ సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా లాగే ఈమె కూడా డబ్బుల కోసం అమ్మాయిలకు వలవేసి వారితో అశ్లీల వీడియోలను చిత్రీకరించేది అంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Lavanya - Raj Tarun: Lavanya on the way to Raj Kundra.. Unexpected..?
Lavanya – Raj Tarun: Lavanya on the way to Raj Kundra.. Unexpected..?

లావణ్య కు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు..

లావణ్య క్యారెక్టర్ ని బయటపెడుతూ మధు శర్మ అనే వ్యక్తి చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉంది. అంతేకాదు అలవాటును చాలామందికి నేర్పించింది కూడా.. దానిని అడ్డుకోవడానికి రాజ్ తరుణ్ ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. కానీ ఆమె నిరాకరించింది. దాంతో దూరంగా వచ్చేసాడు. ఈ క్రమంలోనే అతడిపై కక్ష పెట్టుకొని ఇలాంటి డ్రామాలాడుతోంది. ముఖ్యంగా లావణ్య కు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయి. వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తెప్పిస్తారు వంటి ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయి. త్వరలోనే అన్నింటిని పోలీసులకు అందిస్తాము.

లావణ్య ఉచ్చులో ఇరుక్కున్న అమ్మాయిలు..

అంతేకాదు డ్రగ్స్ మత్తులో ఉన్న ఆడపిల్లలపై న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి, వాటిని వారి తల్లిదండ్రులకు చూపించి , వారి దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ వివరాలు కూడా పూర్తిస్థాయిలో మీకు సమర్పించుకుంటాము. మత్తుకు బానిసై లావణ్య ఉచ్చులో చిక్కుకున్న చాలామంది డ్రగ్స్ కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. త్వరలోనే వారందరినీ కూడా బయటికి తీసుకొస్తాము. ఈమె డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఈమె చెప్పే మాటలు అన్నీ అబద్ధాలు అంటూ మధు శర్మ చెప్పుకొచ్చారు. అంతేకాదు డ్రగ్స్ గురించి రాజ్ తరుణ్ ఎప్పటికి ఆమెతో చాలాసార్లు మాట్లాడారు. ఆమెను హెచ్చరించారు కూడా. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా ఆమె వల్ల రాజ్ తరుణ్ కు ప్రాణహాని ఉంది. రాజ్ తరుణ్ జీవితం మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ల కాకుండా చూసుకోవాలి అని లాయర్ కూడా సూచించారు.ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలిపారు. మొత్తానికైతే లావణ్య క్యారెక్టర్ ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా బయటపెడుతున్నారు. ఈమేమో తనకు ప్రాణహాని ఉంది అంటూ కామెంట్లు చేస్తోంది. మరి నిజానిజాలు ఎప్పుడు తేలుతాయో చూడాలి మొత్తానికైతే త్వరలోనే అంటున్నారు కానీ మరి ఆ నిజం ఎప్పుడు బయటకు వస్తుంది? ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెబుతున్నారు? అనే విషయాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు