Sri Leela: రెడ్ కలర్ ట్రెండీ ట్రస్ట్ లో లీల పాప.. హల్ చల్ చేస్తున్న ఫొటోస్..!

Sri Leela: యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్న హీరోయిన్స్లో శ్రీ లీల కూడా ఒకరు. తన అందం అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించింది ఈ బ్యూటీ.

పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన.. రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీతో సూపర్ హిట్ విజయం అందుకుంది. అనంతరం బాలకృష్ణ, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించిన మంచి ఫేమస్ అయిపోయింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాపై పడింది.

leela-papa-in-red-color-trendy-trust
leela-papa-in-red-color-trendy-trust

సోషల్ మీడియాలో తన అంద చందాలను హారబోస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇక తాజాగా రెడ్ కలర్ ట్రెండింగ్ డ్రెస్ ధరించి తన ఒంపు సొంపులను చూపించింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ ను చూసిన పలువురు గార్జియస్ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.‌

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు