Manchu Vishnu: మంచు విష్ణు నీకు సిగ్గుండాలి, మరి ఇంతలా దిగజారాల

Manchu Vishnu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మంచు మోహన్ బాబు మాత్రమే కాకుండా ఫ్యామిలీ అంతా కూడా తాము ఏదో పైనుంచి ఊడి పడ్డాము అనే ఫీలింగ్ లో ఉంటారు. ఇకపోతే ఈ ఫ్యామిలీ ఒక హిట్ సినిమా చూసి చాలా ఏళ్లయింది. ప్రాపర్ గా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఒకరు కూడా ఇప్పుడు ఫామ్ లో లేరు. రీసెంట్ గా ఎన్నో అంచనాలతో మధ్య వచ్చిన జిన్నా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే చాలామంది ఇప్పుడు ఉన్న ప్రేక్షకులకి మోహన్ బాబు ని కలెక్షన్స్ కింగ్ అని ఎందుకు అంటారో కూడా తెలియదు.

మోహన్ బాబు చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ సాధించిన, ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నప్పుడు అవి ఆనందాన్ని కలిగించినా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో బ్రతికే విధానం. మోహన్ బాబు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా తన మాటల్లో అహంకారం బయటపడుతూ ఉంటుంది. రోబో సినిమా ఆడియో లాంచ్ కి రజనీకాంత్ హాజరైనప్పుడు రజినీకాంత్ ని వాడు వీడు అని అన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్టేజ్ పై అలా మాట్లాడకు మోహన్ బాబు అంటూ చెప్పుకొచ్చారు.

 Vishnu's Kannappa

- Advertisement -

ఇకపోతే మంచు ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఏ రకంగా ట్రోల్ చేస్తారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం మా అధ్యక్షుడిగా మంచు విష్ణు కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఒక 35 యూట్యూబ్ ఛానల్స్ ను దాదాపు బ్యాన్ చేశారు. అయితే దీనిపై ఒక యూట్యూబర్ స్పందిస్తూ కేవలం మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసే యూట్యూబర్స్ ను మాత్రమే బ్యాన్ చేశారు మేము రిక్వెస్ట్ చేస్తుంటే కన్నప్ప గురించి పాజిటివ్ వీడియో పెడితే కానీ యాక్టివ్ చేయను అంటున్నారు. మరి ఇంతలా దిగజారాలా మంచు విష్ణు అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆయా యూట్యూబర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు