Meenakshi Chaudhary: బిగుతైన ఎద అందాలతో మత్తెక్కిస్తున్న మీనాక్షీ

Meenakshi Chaudhary: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ మొదట మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2018 సంవత్సరంలో మిస్ ఇండియాగా నిలిచింది. అంతేకాకుండా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఇక 2021లో విడుదలైన ఇ”చ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజతో నటించే అవకాశాన్ని కొట్టేసింది.

రవితేజ సరసన కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మీనాక్షి నటించిన మొదటి సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు కిలాడి సినిమాలో తన గ్లామర్ ను వలకబోసింది. అలాగే ఈ సినిమాలో హాట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో కవ్వించింది. ఇక ఆ సినిమా అనంతరం హిట్ టు, సెకండ్ కేసులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీ సినిమాలు, ర్యాంప్ వాక్ ల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటుంది.


తనకు సంబంధించిన ప్రతి విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు సంబంధించిన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్లను షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ మోడల్ కావడంతో ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ తన అందాలను అభిమానులకు చూపిస్తూ ఉంటుంది.

- Advertisement -

ఇక ఎంతో అందంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోల్లో మీనాక్షి పింక్ కలర్ సారీ ధరించి తన అందాలను ఆరబోసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి చూపరులకు కనువిందు చేసింది. తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకు హీట్ పెంచుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు