Megastar Chiranjeevi: మెగాస్టార్ ఫ్యాన్స్ కు మరో అప్డేట్ ఇచ్చిన బడా నిర్మాత

Megastar Chiranjeevi: రీసెంట్ టైమ్స్ లో హీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కెరియర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా విపరీతంగా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పాలి. అలా రిలీజ్ అయిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది రిలీజ్ అయిన కూడా రిలీజ్ సినిమాకి వచ్చినంత జనం వచ్చారు. థియేటర్స్ ను కన్సర్ట్ చేసేసారు. చాలామందికి మెగాస్టార్ స్టామినా ఏంటో మరొకసారి నిన్నటితో రుజువయింది.

ఇక ఇంద్ర సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మొదటినుంచి చివరి వరకు కూడా చాలా హై ఎలిమెంట్స్ ఉంటాయి. అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి. మణిశర్మ అందించిన మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పాటను అద్భుతంగా డిజైన్ చేశాడు మణిశర్మ. ఇక మెగాస్టార్ డాన్సులు గురించి అందరికీ తెలిసిందే. కేవలం మెగాస్టార్ డాన్సులు కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తారని కూడా చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా నిన్న రీ రిలీజ్ అయిన సందర్భంగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు బడా నిర్మాత అశ్విని దత్.

Megastar Chiranjeevi: Big producer who gave another update to Megastar fans

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి అశ్వినీదత్ కాంబినేషన్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఇంద్ర సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత మా కాంబినేషన్లో 5వ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ కాంబినేషన్ కి దర్శకుడు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. మెగాస్టార్ కూడా అశ్వినీత నిర్మాణంలో సినిమా చేసే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు