Chiranjeevi: గోల్డెన్ విసా… మరో అరుదైన గౌరవం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు కి పరిచయం అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు ఈ హీరో. ప్రజెంట్ జనరేషన్ లో కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు.

ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇటీవల పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి తన కెరీర్లో మరో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకు చాలా అరుదుగా ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు అటువంటి జాబితాలో చిరు కూడా చేరారు.

megastar-chiranjeevi-received-another-rare-honour
megastar-chiranjeevi-received-another-rare-honour

మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ ప్రభుత్వం నుంచి ఎమిరేట్స్ ఫస్ట్ ద్వారా గోల్డెన్ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ తెలియజేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరర్ అవుతుంది. ఈ పిక్ ని చూసిన చిరంజీవి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి రికార్డ్స్ అయినా మా హీరో ముందు తగ్గాల్సిందే.. అంటూ ప్రశంసిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు