GV Prakash : యంగ్ సెన్సేషన్ బాలీవుడ్ వరకు… కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్

GV Prakash : బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన జీవి ప్రకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మ్యూజిక్ తో సెన్సేషన్ సృష్టించిన జీవీ ప్రకాష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా తన భార్యతో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు జీవి ప్రకాష్. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన సరికొత్త ప్రాజెక్ ను అనౌన్స్ చేశాడు. తాను నెక్స్ట్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రం Sarfira అని తెలియజేశాడు జీవి ప్రకాష్.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ ఉన్న పోస్టర్ని షేర్ చేస్తూ.. my next music #sarfira .. అంటూ తెలియజేశాడు జీవి ప్రకాష్. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే మినిమం హైప్స్ గ్యారెంటరీ ఉంటాయి. ఈ యంగ్ సెన్సేషన్ ఏ విధమైన రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు